You are using an older browser version. Please use a supported version for the best MSN experience.

మానవత్వం చూపిన మనిగిల్ల గ్రామస్తులు - NamastheTelangana

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మనిగిల్ల గ్రామంలో భారీ కొండ చిలువను రైతులు గుర్తించారు. ముళ్ల పొదల్లో చిక్కుకోగా రైతులు లక్ష్మన్న, శేఖర్‌ సాగర్‌ స్నేక్‌ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్‌కు సమాచారం అందించగా.. ఆయన గ్రామానికి చేరుకొని 11 ఫీట్ల పొడవు, 26 కిలోల బరువు ఉన్న కొండ చిలువను పొలం నుంచి రక్షించి, వైద్యశాలకు తరలించారు. కొండ చిలువకు గాయమైన ప్రదేశంలో ఐదు కుట్లు వేసినట్లు తెలిపారు. కొండ చిలువను సురక్షితమైన నల్లమల అటవీప్రాంతంలో వదిలివేయనున్నట్లు కృష్ణసాగర్‌ తెలిపారు. namasthetelangana (ntnews) Provides Today’s Latest Telugu News Online (తాజా వార్తలు), Breaking News in Telugu, Get Telugu News Headlines Form telangana, ap Politics, national news,international, Telugu Movies, bollywood news, Photos, and Videos, Crime, Sports, Cricket, Business, scienceTechnology and more Subscribe for more videos: https://bit.ly/2NYUhJZ Facebook : http://www.facebook.com/ntdailyonline Twitter : https://twitter.com/ntdailyonline Visit our Website : https://www.ntnews.com/

UP NEXT

UP NEXT

More From నమస్తే తెలంగాణ

More From నమస్తే తెలంగాణ

Latest Videos

Featured Partners

image beaconimage beaconimage beacon