మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

‘మాస్టర్’ నుంచి ‘అత్తారింటికి దారేది’ వరకు.. విడుదలకు ముందే నెట్‌లో లీకైన సినిమాలు..

News18 తెలుగు లోగో Praveen Kumar Vadla ద్వారా News18 తెలుగు యొక్క | స్లయిడ్ 15 యొక్క 1: నాలుగు నెలలు కష్టపడి ఓ రైతు పంట పండిస్తాడు.. తీరా అని కోతకొచ్చే సమయానికి వరదలు వచ్చి కొట్టుకుపోతే.. నోటికాడ కూడు కాలరాసిపోతే ఎలా ఉంటుంది ఆ రైతు పడే బాధ. కనీసం మాటల్లో చెప్పే వీలుంటుందా..? అచ్చంగా అలాగే సినిమా వాళ్లు కూడా కష్టపడతారు. ఒక్కో సినిమా కోసం ఏళ్లకేళ్లు తిండి నిద్ర మానేసి వందలు, వేల మంది కష్టపడుతుంటారు. తీరా ఓ మంచి సమయం చూసుకుని విడుదల చేద్దాం అనుకుంటున్న తరుణంలో ఎవడో ఒకడు చేసే ఆకతాయి పనికి సినిమా లీక్ అయిపోతుంది. అలాంటిది జరిగినపుడు ఆ దర్శక నిర్మాతలు ఎంత అల్లాడిపోతారో మాస్టర్ లీక్‌తో మరోసారి తెలుస్తుంది. విడుదలకు రెండు రోజుల ముందే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ఆన్‌లైన్‌లో లీక్ చేసారు కొందరు. దాంతో దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఎమోషనల్ అయిపోయాడు. ఏడాదిన్నర కష్టాన్ని అలా బూడిదపాలు చేయొద్దంటూ వేడుకున్నాడు. మాస్టర్ కంటే ముందు అలా విడుదలకు ముందే నెట్టింట్లో దర్శనమిచ్చిన సినిమాలేంటో చూద్దాం..

నాలుగు నెలలు కష్టపడి ఓ రైతు పంట పండిస్తాడు.. తీరా అని కోతకొచ్చే సమయానికి వరదలు వచ్చి కొట్టుకుపోతే.. నోటికాడ కూడు కాలరాసిపోతే ఎలా ఉంటుంది ఆ రైతు పడే బాధ. కనీసం మాటల్లో చెప్పే వీలుంటుందా..? అచ్చంగా అలాగే సినిమా వాళ్లు కూడా కష్టపడతారు. ఒక్కో సినిమా కోసం ఏళ్లకేళ్లు తిండి నిద్ర మానేసి వందలు, వేల మంది కష్టపడుతుంటారు. తీరా ఓ మంచి సమయం చూసుకుని విడుదల చేద్దాం అనుకుంటున్న తరుణంలో ఎవడో ఒకడు చేసే ఆకతాయి పనికి సినిమా లీక్ అయిపోతుంది. అలాంటిది జరిగినపుడు ఆ దర్శక నిర్మాతలు ఎంత అల్లాడిపోతారో మాస్టర్ లీక్‌తో మరోసారి తెలుస్తుంది. విడుదలకు రెండు రోజుల ముందే ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ఆన్‌లైన్‌లో లీక్ చేసారు కొందరు. దాంతో దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఎమోషనల్ అయిపోయాడు. ఏడాదిన్నర కష్టాన్ని అలా బూడిదపాలు చేయొద్దంటూ వేడుకున్నాడు. మాస్టర్ కంటే ముందు అలా విడుదలకు ముందే నెట్టింట్లో దర్శనమిచ్చిన సినిమాలేంటో చూద్దాం..

© News18 Telugu

More from News18 Telugu

image beaconimage beaconimage beacon