మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

Tollywood Stars: మన హీరో హీరోయిన్లు ఇష్టంగా తినే ఫుడ్స్ ఏంటో తెలుసా..?

News18 తెలుగు లోగో Praveen Kumar Vadla ద్వారా News18 తెలుగు యొక్క | స్లయిడ్ 21 యొక్క 1: చిరంజీవి: సీ ఫుడ్ అంటే చిరంజీవికి ఎంతో ఇష్టం. ఎక్కడైనా సరే సీ ఫుడ్‌కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు మెగాస్టార్. ముఖ్యంగా చేపల పులుసు, రొయ్యల వేపుడు అంటే ప్రాణం. ఎంతైనా గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వాడు కదా అందుకే సీ ఫుడ్ అంటే ప్రాణమిస్తాడు. అలాగే దోశలు కూడా బాగా తింటాడు చిరంజీవి.

సినిమా వాళ్లు కదా.. కోట్లలో డబ్బులుంటాయి.. యిష్టమొచ్చినట్లు తింటారు అనుకుంటారు. కానీ వాళ్లకు కూడా చాలా డైట్స్ ఉంటాయి. కోట్లు ఉన్నా కూడా కడుపు నిండా తినలేరు. తింటే లావు అయిపోతారు. అందుకే తమకు యిష్టమైన ఫుడ్స్ ఊరిస్తున్నా కూడా కొందరు కడుపు కట్టుకుని ఉంటారు. అయితే మరికొందరు మాత్రం బాగా తినేసి ఆ తర్వాత కొవ్వు కరిగించే పనిలో జిమ్‌లో కుస్తీలు పడుతుంటారు. మొత్తానికి ఎలా చేసినా కూడా మన స్టార్స్‌కు కూడా కొన్ని ఫేవరేట్ ఫుడ్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

చిరంజీవి: సీ ఫుడ్ అంటే చిరంజీవికి ఎంతో ఇష్టం. ఎక్కడైనా సరే సీ ఫుడ్‌కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడు మెగాస్టార్. ముఖ్యంగా చేపల పులుసు, రొయ్యల వేపుడు అంటే ప్రాణం. ఎంతైనా గోదావరి జిల్లాల నుంచి వచ్చిన వాడు కదా అందుకే సీ ఫుడ్ అంటే ప్రాణమిస్తాడు. అలాగే దోశలు కూడా బాగా తింటాడు చిరంజీవి.

© News18 Telugu

More from News18 Telugu

image beaconimage beaconimage beacon