మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

చంద్రబాబు ఎదుటే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు

News18 తెలుగు లోగో News18 తెలుగు 27-11-19
తరువాత దేనిని చూడాలి
తర్వాత వచ్చేవి
తర్వాత వచ్చేవి

కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్ల తన్నుకున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే బాహాబహికి దిగారు.

కడప నియోజకవర్గ పరిధిలోని సమీక్ష సమావేశంలో చంద్రబాబుకు సమస్యలు చెప్పుకున్నారు దళిత కార్యకర్తలు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిపై ఉన్న అసంతృప్తిని అధినేత ముందు వెళ్లగక్కారు.

దీంతో దళిత కార్యకర్తలు తనపై ఆరోపణలు చేస్తున్న సమయంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డికి చెందిన మనుషుల దాడికి దిగారు.

సుబ్బయ్య అనే వ్యక్తిని తీవ్రంగా కొట్టారు. అధినేత చంద్రబాబు వారిస్తున్నా కార్యకర్తలు పట్టించుకోలేదు.

దీంతో దళిత కార్యకర్తలు అధికారంలో ఉన్నా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు అయినందుకు తమను చిన్న చూపు చూస్తున్నారని వాపోయారు.

Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Telugu

More from News18 Telugu

image beaconimage beaconimage beacon