మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి బెదిరింపు ఫోన్ కాల్.. భద్రత పెంపు

News18 తెలుగు లోగో News18 తెలుగు 05-10-22 News18 Telugu
"Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి బెదిరింపు ఫోన్ కాల్.. భద్రత పెంపు" © News18 తెలుగు ద్వారా అందించబడింది "Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి బెదిరింపు ఫోన్ కాల్.. భద్రత పెంపు"

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుటుంబానికి బెదిరింపు ఫోన్ కాల్ రావడం పట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈరోజు 12:57కి రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి ఫోన్ కాల్ వచ్చిందని నీలోత్పల్ డీసీపీ మీడియాలో సమావేశంలో తెలిపారు. ఆసుపత్రిని దెబ్బతీస్తానని ఫోన్ చేసిన ఆగంతకుడు.. అంబానీ కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించినట్టు డీసీపీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రితో పాటు ముఖేష్ అంబానీ నివాసమైన యాంటిలియా వద్ద భద్రతను పెంచినట్టు చెప్పారు. కేసు దర్యాప్తును ముమ్మరం చేసినట్టు వివరించారు.

More from News18 Telugu

image beaconimage beaconimage beacon