మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

దిశ హత్య కేసు: సజీవదహనం చేసిన చోటే ఎన్‌కౌంటర్

Photos లోగో Photos | స్లయిడ్ 16 యొక్క 1: KOLKATA, WEST BENGAL, INDIA - 2019/12/02: People light candles in the street of Kolkata against the recent rape and murder incident of Telangana doctor. (Photo by Sudip Maiti/Pacific Press/LightRocket via Getty Images)

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసు నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ స్లైడ్ షోలో చూడవచ్చు.

© Getty
image beaconimage beaconimage beacon