మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

18 మంది భార‌తీయులను అప‌హ‌రించిన నైజీరియా పైరేట్లు

నమస్తే తెలంగాణ లోగో నమస్తే తెలంగాణ 05-12-19 Namasthe Telangaana
© నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది

హైద‌రాబాద్‌: హాంగ్‌కాంగ్‌కు చెందిన నౌక‌లో వెళ్తున్న 18 మంది భార‌తీయులు అప‌హ‌ర‌ణ‌కు గుర‌య్యారు.

నైజీరియా తీరం వ‌ద్ద స‌ముద్ర దొంగ‌లు వారిని కిడ్నాప్ చేశారు.

ఈ స‌మాచారం రావ‌డంతో నైజీరియా అధికారుల‌తో భార‌త ప్ర‌భుత్వం మాట్లాడింది.

నౌక‌ల క‌ద‌లిక‌ల‌ను ట్రాక్ చేసే ఏఆర్ఎక్స్ మారిటైమ్ సంస్థ త‌న వెబ్‌సైట్‌లో హాంగ్‌కాంగ్ నౌక పైరేట్ల‌కు దొరికిన‌ట్లు చెప్పింది.

మొత్తం 19 మంది కిడ్నాప్ అయ్యార‌ని, దాంట్లో 18 మంది భార‌తీయులు ఉన్న‌ట్లు తెలియ‌జేసింది.

డిసెంబ‌ర్ 3వ తేదీన సాయంత్రం పూట వీఎల్‌సీసీ నేవీ కాన్‌స్ట‌లేష‌న్ నౌక‌ను స‌ముద్ర‌దొంగ‌లు అటాక్ చేశారు.

నైజీరియా వ‌ద్ద ఈ నౌక‌ను హైజాక్ చేశారు.

More from Namsthe Telangana

image beaconimage beaconimage beacon