మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

టాప్‌-5 యంగెస్ట్‌ వికెట్‌ కీపర్లు ఎవరో తెలుసా?

నమస్తే తెలంగాణ లోగో నమస్తే తెలంగాణ 09-12-20 Namasthe Telangaana
టాప్‌-5 యంగెస్ట్‌ వికెట్‌ కీపర్లు ఎవరో తెలుసా? © నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది టాప్‌-5 యంగెస్ట్‌ వికెట్‌ కీపర్లు ఎవరో తెలుసా?

న్యూఢిల్లీ: అత్యంత పిన్న వయసులో టెస్టు క్రికెట్‌ ఆడిన వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా  పార్థివ్‌ పటేల్‌  అప్పట్లో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 

2002లో ఇంగ్లాండ్‌తో   వన్డే మ్యాచ్‌ ద్వారా పార్థివ్‌  అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు పటేల్‌ బుధవారం ట్విటర్లో ప్రకటించిన విషయం తెలిసిందే. 

టెస్టుల్లో   అత్యంత పిన్న వయసులో( 17 ఏండ్ల  152 రోజులు) అరంగేట్రం చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

టెస్టుల్లో  టాప్‌-5 యంగెస్ట్‌  వికెట్‌ కీపర్ల జాబితాలో పార్థివ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. 

టాప్‌-5 యంగెస్ట్‌ వికెట్‌ కీపర్లు ఎవరంటే..!

పార్థివ్‌ పటేల్‌-  17ఏండ్ల 152 రోజులు

హనీఫ్‌ మొహమ్మద్‌-  17ఏండ్ల 300రోజులు

తటెండ తైబు- 18ఏండ్ల 66 రోజులు

ఇక్రం అలీఖిల్‌-18ఏండ్ల 167రోజులు

అసాంక గురుసిన్హా-19ఏండ్ల 52 రోజులు

More from Namsthe Telangana

image beaconimage beaconimage beacon